BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 19 June 2026, 12:59 pm
Posted by : JP.NAGIREDDY

ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
19 Jun, 2026 - 12:59 PM
108 వీక్షణలు

ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం

చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు దేశవ్యాప్తంగా నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని పుట్లంపల్లెలో ఉంది.  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవలే ఆధునికీకరించి, ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్ల కోసం జూన్ 17న ఘనంగా ప్రారంభించింది. రాత్రి వేళల్లో ఈ స్టేడియం లుక్ మైండ్ బ్లోయింగ్ ఉందంటూ క్రికెట్ ప్రియులు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో దీని కెపాసిటీని పెంచితే అంతర్జాతీయ వన్డేలు, టెస్టు మ్యాచ్లకు కూడా ఇది కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.