BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 12 May 2026, 06:14 am
Posted by : కూనురు మధు

​రెండు ద్విచక్ర వాహనాలు ఢీ :ఒకరు మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 May, 2026 - 06:14 AM
338 వీక్షణలు

​రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఒకరు మృతి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల  మండల పరిధిలోని పెద్దకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం తాళ్లసింగారానికి చెందిన బాతరాజు గణేష్ (52) ఆదివారం రాత్రి పెద్దకాపర్తిలో ఒక ఫంక్షన్‌కు హాజరై తన స్కూటీపై తిరిగి వస్తుండగా, భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణేష్‌ను తొలుత నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆపై పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుని అన్న కుమారుడు బాతరాజు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.