BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 May 2026, 02:34 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 02:34 PM
140 వీక్షణలు

తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక

పాలకుర్తి రిపోర్టర్ వేణు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్

తొర్రూర్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ పెదగాని కళావతి – సోమయ్య గార్ల సండేకూని కుమార్తె వివాహ వేడుకకు హాజరైన కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన దంపతులు నిండు నూరేళ్లు ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దేశగాని నాగరాజు గౌడ్ , స్టేట్ మాజీ NREGS డైరెక్టర్ మరియు మాజీ ఎంపీటీసీ యాకయ్య , కొడకండ్ల టౌన్ అధ్యక్షులు మష్రూమ్ రవీందర్ , మండల సీనియర్ నాయకులు సునీల్ రెడ్డి, వెన్నం శ్రీనివాస్, పనస శ్రీనివాస్, కడగుట్ట తండా సర్పంచ్ యాకూబ్ నాయక్, మండల ఎస్టీ సెల్ నాయకులు వీర్య నాయక్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు దేశగాని హరగోపాల్ గౌడ్, కృష్ణ శర్మ, దరావత్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.