BREAKING
thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం
Test 4
Date of Publish : 25 November 2026, 07:31 pm
Posted by : K MAHESH

సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:31 PM
11 వీక్షణలు

కొత్తపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ తనిఖీ

బయ్యారం, నవంబర్ 25 | ఎన్ టుడే న్యూస్:

బయ్యారం మండలంలో కొనసాగుతున్న భూ రీ సర్వే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలను ఆర్డీఓ ఎం. రాజేశ్వరి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భూ రీ సర్వే పనుల పురోగతిపై ఆరా

తొలుత సింగారం గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ, సర్వే పురోగతి, నిర్వహణ తీరుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే పనులను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

బీమా నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి

అనంతరం కొత్తపేట గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన కుటుంబాల వివరాలను జాగ్రత్తగా సేకరించి నమోదు చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమాల్లో తహసీల్దార్ చప్పిడి నాగరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్, సర్వేయర్ శివయ్య, ఎంపీడీఓ దీపిక, ఎంపీఓ నాగరాజు, కొత్తపేట సర్పంచ్ సపావత్ సరస్వతి రాందాస్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సరిత, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, జీపీఓ, రైతులు పాల్గొన్నారు.