BREAKING
thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు
Test 4
Date of Publish : 25 November 2026, 07:35 pm
Posted by : NUNE SRIKANTH

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
25 Nov, 2026 - 07:35 PM
9 వీక్షణలు

నిజామాబాద్‌లో ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించనున్న పోటీలకు బాధ్యతలు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మురళీ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్‌లో నిర్వహించనున్న పోలీస్ మీట్ స్పోర్ట్స్ ఆర్చరీ పోటీలకు ఆయన టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మురళీ నియామక పత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణలో సాంకేతిక అధికారిగా మురళీ సేవలు అందించనున్నారు.