తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరణ
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు సంబంధించి కొత్త ధరల వివరాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించే ప్రీమియర్ షోలకు టికెట్ ధర ₹500గా నిర్ణయించినట్లు సమాచారం.
సెప్టెంబర్ 24–28 | డే 1–4
- సింగిల్ స్క్రీన్స్: ₹225
- మల్టీప్లెక్స్‌లు: ₹390
సెప్టెంబర్ 28–అక్టోబర్ 3 | డే 5–10
- సింగిల్ స్క్రీన్స్: ₹200
- మల్టీప్లెక్స్‌లు: ₹340
కొత్త టికెట్ ధరలు పేర్కొన్న తేదీలు, షోలకు వర్తించనున్నాయి.