BREAKING
​మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ​మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం
www.ntodaynews.com

విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
20 Apr, 2026 - 12:23 PM
177 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ నార్లపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి 

ఈరోజు సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల నార్లపూర్  గ్రామంలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ వైర్లు పునర్ పునరుద్ధరణ పనులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ బుక్యా సురేష్ విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం నారాయణపూర్ కు  చెందిన సురేష్ విధుల్లో ఉండిచనిపోవడంతో విషాద సంఘటనలు అల్ముకున్నాయి సురేష్ కుటుంబం ఒక్కసారిగా. సంఘటనతో కన్నీరు మున్నూరు తో  తన యొక్క కుటుంబాన్ని విద్యుత్ అధికారులు ఆదుకోవాలని కుటుంబం మరియు గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు