BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 22 April 2026, 01:15 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Apr, 2026 - 01:15 PM
121 వీక్షణలు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

​రాంనూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

​పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గోళ్ళ తిరుపతి

ధర్మపురి/వెల్గటూర్:

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోళ్ళ తిరుపతి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో ఐకెపి (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.

​పాల్గొన్న ముఖ్య నాయకులు మరియు అధికారులు:

​ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి, వెల్గటూర్ తాసిల్దార్ (MRO) శేఖర్, ఆర్.ఐ రాజేశ్వరి, ఏపీఎం (APM), పీఏసీఎస్ చైర్మన్ గూడా రామ్ రెడ్డి పాల్గొన్నారు.

​అలాగే మాజీ ఎంపీటీసీ అనుమాల మంజుల, రాంనూర్ గ్రామశాఖ అధ్యక్షులు బిడారీ భూమయ్య, సర్పంచ్ ఐతే తిరుపతి, వార్డు మెంబర్ కుశనపల్లి సందీప్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పోలోజు శ్రీనివాస్, జూపక ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.

​మరియు సర్పంచుల ఫోరం అధ్యక్షులు కూస లక్ష్మణ్, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మెరుగు మురళి, మాజీ ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి, గండ్ర శ్రీకాంత్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ రైతులు, ఐకెపి సిబ్బంది మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.