BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 10:53 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి అభివృద్ధే లక్ష్యం.. వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట సుందరీకరణ పనుల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 10:53 AM
79 వీక్షణలు

చింతలపూడి అభివృద్ధే లక్ష్యం.. వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట సుందరీకరణ పనుల పరిశీలన

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి, జూలై 21: చింతలపూడి పట్టణంలోని వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట వద్ద చేపట్టనున్న సుందరీకరణ పనులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రాంబాబు, స్థానిక నాయకులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ముందుగా మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, నాణ్యతపై చర్చించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట వద్ద చేపట్టనున్న సుందరీకరణ పనులను పరిశీలించి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

చింతలపూడి పట్టణానికి మెరుగైన మౌలిక వసతులు, అందమైన పట్టణ వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.