BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 07:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:43 AM
95 వీక్షణలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, జూలై 20: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. న్యాయస్థానం ఆదేశాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడం సమంజసం కాదని స్పష్టం చేస్తూ రంగనాథ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి విచారణలో చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కోర్టు ఆదేశాలను ప్రతి ప్రభుత్వ అధికారి తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని న్యాయస్థానం మరోసారి గుర్తు చేసింది.