BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 10:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సూరంపాలెంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన మోరంపూడి....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 10:33 PM
21 వీక్షణలు

సూరంపాలెంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన మోరంపూడి.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ బీసీ బజారులో, చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలోని యాదవ బజారులో శుక్రవారం రాత్రి కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలను నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, చిన్నారులు హాజరై వేడుకలను ఆనందోత్సాహాలతో తిలకించారు. కార్యక్రమంలో శ్రీను, పిల్ల చెన్నా, మిద్దె చెన్నారావు, చిల్లపల్లి చెన్నారావు, దేసిన చెన్నారావు, తొర్లపాటి చెన్నారావు, చక్కటి చెన్నారావు, నిలపాల పండు, జమలయ్య తదితరులు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకలు పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో బజార్లు సందడిగా మారాయి.