వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో చెరువులు, కుంటలు, నాలాల మార్కింగ్....
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్‌టీఎల్ మార్కింగ్‌ను చేసి, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని నిర్వహించిన లేక్ ప్రొటెక్షన్ కమిటి మీటింగ్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గారితో పాల్గొని శాఖల సమన్వయంతో పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించనైనది.