BREAKING
thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
Test 4
Date of Publish : 16 November 2026, 05:49 pm
Posted by : SEETHA KIRAN KUMAR

IJU నేషనల్, స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా పలువురు జర్నలిస్టుల ఎంపిక

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:49 PM
7 వీక్షణలు

జిల్లాకు చెందిన ఐదుగురికి అవకాశం.. అభినందనలు తెలిపిన జర్నలిస్టులు

(ఎన్ టుడే న్యూస్): ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) నేషనల్, స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ ఎంపికైన సభ్యుల వివరాలను ప్రకటించారు.

నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా శంకేసి శంకర్రావు, తుమ్మ శ్రీధర్ రెడ్డి ఎంపికయ్యారు. స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా కంది భరత్, అల్లం రాజేశ్ వర్మ, గోడిశాల సదానందం నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన జర్నలిస్టులకు పలువురు జర్నలిస్టులు, నాయకులు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం వారు మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.