BREAKING
thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు
Test 4
Date of Publish : 25 November 2026, 12:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తోట లహరి ప్రియకు అండగా టాలెంట్ స్కూల్..

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:59 PM
17 వీక్షణలు

లివర్ మార్పిడి చికిత్సకు రూ.25 వేల ఆర్థిక సహాయం

సత్తుపల్లి: అనారోగ్యంతో బాధపడుతూ లివర్ మార్పిడి చికిత్స అవసరమైన తోట లహరి ప్రియకు స్థానిక టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అండగా నిలిచారు. పాప చికిత్స నిమిత్తం అందరూ కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తోట లహరి ప్రియ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారికి తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థుల్లో సేవాభావం, సానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకొని తిరిగి ఆనందంగా జీవితం కొనసాగించాలని టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆకాంక్షించారు.