BREAKING
thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు
Test 4
Date of Publish : 25 November 2026, 07:21 pm
Posted by : K MAHESH

కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:21 PM
9 వీక్షణలు

సర్పంచిగా, ఎంపీటీసీగా ప్రజలకు విశేష సేవలందించారు: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 25: సర్పంచిగా, ఎంపీటీసీగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా కూనూరు గోపాల్ ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు, సమాచార మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.

బుధవారం రామన్నపేట మండలం బోగారం గ్రామంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ తండ్రి కూనూరు గోపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జస్టిస్ లక్ష్మణ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాల్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీనియర్ రాజకీయ నాయకుడిగా కూనూరు గోపాల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారని కొనియాడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచిగా, ఎంపీటీసీగా విజయం సాధించడం ఆయన రాజకీయ విలువలకు, ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.