BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 05:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గన్నవరం చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 05:57 PM
3 వీక్షణలు

గన్నవరం చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం.. విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన రాక నేపథ్యంలో విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం విజయ్‌కు అధికారులు, ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా విజయ్ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో విజయ్ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో గోదావరి–కావేరి నదుల అనుసంధాన అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అభివృద్ధి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.