BREAKING
thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం
Date of Publish : 11 October 2026, 05:07 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కేరళలో బీజేపీ అధికారంలోకి రావడం కలగానే మిగులుతుంది: సీఎం సతీషన్

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Oct, 2026 - 05:07 PM
10 వీక్షణలు

ఎన్‌ టుడే న్యూస్‌: కేరళలో అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నెరవేరదని సీఎం సతీషన్ అన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న లౌకిక విధానాలు బీజేపీ విస్తరణకు అడ్డుకట్ట వేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు పెద్దగా ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. కేరళలో బీజేపీ ఎదుగుదలకు సీపీఐ(ఎం) దోహదపడిందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మతపరమైన విభజనలు సృష్టించేందుకు రాజకీయ, మతపరమైన నాయకులు ప్రయత్నిస్తున్నారని సతీషన్ ఆందోళన వ్యక్తం చేశారు.