BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదనపల్లె మార్కెట్‌లో పుంజుకుంటున్న టమోటా ధరలు.. రైతుల్లో పెరుగుతున్న ఆశలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 08:32 PM
31 వీక్షణలు

మదనపల్లె: టమోటా రైతులకు కొంత ఊరట కలిగించేలా మార్కెట్‌లో ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత కొంతకాలంగా ఆశించిన ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మదనపల్లె టమోటా మార్కెట్‌లో 15 కిలోల క్రీట్ మొదటి రకం టమోటా రూ.530, రెండో రకం రూ.450 ధర పలికింది. ధరల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా మార్కెట్‌లో ధరలు మరింత మెరుగుపడితే సాగు ఖర్చులు, కూలీల ఖర్చులు, రవాణా వ్యయాలు గిట్టుబాటు అవుతాయని ఆశిస్తున్నారు. వచ్చే వారంలోగా టమోటా ధర కిలో రూ.70 వరకు చేరే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల కొనసాగితే టమోటా సాగు చేసిన రైతులకు మరింత ఆర్థిక ఊరట లభించే అవకాశం ఉంది.