BREAKING
thumb ● ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు thumb ● ఆర్మూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు thumb ● ఆర్మూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య
Test 4
Date of Publish : 08 November 2026, 11:00 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

రెండు బైకులు ఢీ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 11:00 PM
2 వీక్షణలు

సీ.ఎస్.పురం (ఎన్ టుడే న్యూస్): ప్రకాశం జిల్లాలోని సీ.ఎస్.పురం మండలం ఉప్పలపాడు స్టేజీ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో కడప జిల్లా బి.కోడూరు మండలం హైత్రంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొండా వెంకటసుబ్బారెడ్డి (23) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మామ సిద్ధారెడ్డికి కాలు విరగగా, సీ.ఎస్.పురానికి చెందిన డ్రైవర్ పాశం వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.