BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 14 July 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖ జూ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 09:36 PM
95 వీక్షణలు

విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల (జూ)తో పాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కలిసి మంగళవారం సందర్శించారు.

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన వారు, అక్కడి నిర్వహణ, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చర్యలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన పెంపొందించేలా చర్యలు కొనసాగించాలని సూచించారు.