BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 07:45 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్‌గా వంగలపూడి రంగారావు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
27 Sep, 2026 - 07:45 PM
28 వీక్షణలు

కనిగిరి, Ntoday News: మార్కాపురం జిల్లా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్‌గా అమరావతి జ్యోతి కనిగిరి రిపోర్టర్ వంగలపూడి రంగారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన నాయకులు, జర్నలిస్టులు ఆయనకు అభినందనలు తెలిపారు.

రంగారావును అభినందించిన వారిలో ఉదయ అక్షరం కనిగిరి ప్రతినిధి రిపోర్టర్ శ్యామ్, పెన్నా తీరం ఏడుకొండలు, కాకతీయ చెక్క బసవేశ్వరరావు గుప్తా, పల్నాటి సాక్షి జిల్లా బ్యూరో మనోహర్, బీజేపీ యువజన విభాగం (బీజేవైఎం) నాయకుడు గొంట్ల గౌరీశంకర్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రంగారావుకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సంఘం ద్వారా కృషి చేయాలని ఆకాంక్షించారు.