BREAKING
thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 03:37 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 03:37 PM
10 వీక్షణలు
  • మల్కారం క్వారీ గుట్టల వద్ద విషాదం..
  • నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

మేడ్చల్ జిల్లా, జవహర్‌నగర్ (ఎన్‌ టుడే న్యూస్‌): ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ గుట్టల వద్ద చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం సరదాగా గడిపేందుకు మల్కారం క్వారీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిలో ఇద్దరు విద్యార్థులు ఈత కొట్టేందుకు క్వారీలోని నీటిలోకి దిగారు. అయితే నీటి లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సీవీఆర్ కాలేజీలో చదువుతున్న రోహిత్ (18), సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న సయాన్ (18)గా గుర్తించారు. ఇద్దరు యువ విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.