BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్ర విమర్శలు ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం
www.ntodaynews.com

బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా

తెలంగాణ
13 Jun, 2025 - 09:06 AM
271 వీక్షణలు
బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా దేవరపల్లి మండలం యర్నగూడెం ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు పార్డ్ ఇండియా ఇరాకాన్ ఆధ్వర్యంలో బడి తరువాత విద్యా బోధన సెంటర్ ను స్కూల్ ప్రాధనోపాధ్యాయులు నూతలపాటి ఆనందరావు పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ ప్రారంభించి విద్యార్థులకు విద్యాసామాగ్రి అందించారు. హెచ్ఎం ఆనందరావు మాట్లాడుతూ పార్డ్ ఇండియా సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు విద్యాకుసుమాలు అందించడం అభినందనీయమని సంస్థవ్యవస్థాపకులు బేతాల వీరాస్వామి క్రింది స్థాయినుంచి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వచ్చారని సమాజంకోసం పలుసేవలు అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అన్నారు. పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ ఉపాద్యాయులు ఈశ్వర్ ధూళిపూడి రవీంద్ర సోమశెట్టి వెంకటరావు బేతాల నాగమణి విద్యార్ధిని విద్యార్ధులు  పాల్గొనారు. Follow us on Website Facebook Instagram YouTube