BREAKING
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు
Date of Publish : 22 April 2026, 10:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 10:04 PM
127 వీక్షణలు

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకున్న చెన్న కేశవ నాయుడు...

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన చెన్న కేశవ నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మై టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానంలో వచ్చినందుకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు నారా లోకేష్ నుంచి ప్రశంసా పత్రం మరియు సైకిల్ ని బహుమతిగా పంపించడం జరిగింది దీనిని నియోజకవర్గ సీనియర్ నాయకులు వై మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ యువత పార్టీకి డిజిటల్ రంగంలో మరియు సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చెన్నకేశవ నాయుడుకి ఘనంగా సత్కరించి అదేవిధంగా యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, మార్పు రమేష్ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, జంపాల మోహన్ నాయుడు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి అక్కిమ్ కుమార్, సంజీవ, జగదీష్, సుబ్రహ్మణ్యం, అఖిల్, ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు