BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 09:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం గ్రామ సమస్యలపై మంత్రి కొలుసు పార్థసారథితో యర్రా హేమంత్ కుమార్ భేటీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 09:55 PM
252 వీక్షణలు

పోలవరం గ్రామ సమస్యలపై మంత్రి కొలుసు పార్థసారథితో యర్రా హేమంత్ కుమార్ భేటీ

నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలపై గ్రామ సీనియర్ నాయకుడు యర్రా హేమంత్ కుమార్ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీరు, సాగునీరు, మౌలిక వసతులు తదితర సమస్యలపై మంత్రితో చర్చించారు. ప్రస్తుతం రైతులు వేసిన వరి నారుమడులు ఎండిపోకుండా చెరువుల్లోని నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేయాలని యర్రా హేమంత్ కుమార్‌కు మంత్రి సూచించారు.

గ్రామాభివృద్ధికి సంబంధించిన మరిన్ని అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.