BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 23 April 2026, 11:53 am
Posted by : M. రాజశేఖర్

ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Apr, 2026 - 11:53 AM
314 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో  యు.జి. ఆనర్స్ 4  సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య గారు  ఈ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయా అని ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.

ఈ పరిశీలన సమయంలో  డీన్ ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య కే.శ్యామల గారు, ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ ఆచార్య విజయవర్ధిని గారు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సముచితంగా చేసి

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 

డా.పి.ఎస్ గణేష మూర్తి,

ప్రజా సంబంధ అధికారి,

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.