BREAKING
పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్. శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్. శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి
www.ntodaynews.com

శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం

తెలంగాణ
09 Mar, 2026 - 02:08 AM
250 వీక్షణలు
శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబా నృత్యకళాశాల, నందికొట్కూరు బృందం ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంత్రం నుంచి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక, ప్రణవాలయ పాహి, నా స్వామి మల్లయ్య, భో.. శివశంభో తదితర గీతాలకు వెంకట తులసి, రామతులసి, అంబిక, కోమలి, భ్రమరాంబ తదితరులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాచీన సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ శ్రీస్వామి, అమ్మవార్లకు జరిగే కైంకర్యాలు పరిపూర్ణంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. #Srisailam #BhramarambaTemple #CulturalProgram #TraditionalDance #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube