BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 April 2026, 03:13 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
18 Apr, 2026 - 03:13 PM
157 వీక్షణలు

శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి.- అంతిరెడ్డి అరవిందరెడ్డి 

 1).శ్రీశైలం టెంపుల్ పారిశుద్ధ కార్మికులు 64 మంది సంబంధించిన విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి చేరింది.

2). 64 మంది పరిశుద్ధ కార్మికుల భద్రతా విషయమై పలు విషయాలు భారతప్రధానమంత్రి కి లేఖ.

3). శ్రీశైలం ఔట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులకు రక్షణ కోసం కావలసిన సౌకర్యాలతో పాటు ప్రతి ఒక్కరికి కుటుంబ భద్రత ఇన్సూరెన్స్ ఉండాలని, నెలలో ఒకరోజు వారందరికీ స్పర్శ దర్శనం కలిగించాలని నేషనల్ మానవాక్కుల కమిషన్ ని కోరడం జరిగింది.

4). శ్రీశైల మహా క్షేత్రంలో ఔట్సోర్సింగ్ మరియు కాంటాక్ట్ ఉద్యోగులకు అధికారికంగా దేవస్థానం గుర్తింపు కార్డు, PF మరియు వారి సర్వీస్ అనుసరించి జీతభత్యాలను పెంచాలని, నేషనల్ లేబర్ మినిస్టర్ కి లేఖ పంపడం జరిగింది.


 శ్రీశైల మహా క్షేత్రంలో క్షేత్ర భద్రతా శుద్ధి ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు అన్ని రకాలుగా వివిధ విధాలుగా నష్టపోతున్నారు. వారి వారి ఏజెన్సీల వారీగా పని చేస్తున్నారు. వారి వారి ఏజెన్సీలని రద్దుచేసి పద్మావతి ఏజెన్సీలో పని చేయమని దేవదాయ శాఖ కమిషనర్ ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదని ఖండిస్తున్నాము. ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు చేస్తున్న శ్రమను గుర్తించి వారికి భద్రతా విషయంపై చేతి బ్లౌజులు, కాళ్ళకి లబ్బరి సాక్సులు, మాస్కులు, సబ్బులు, వారు పనిలో ఉపయోగిస్తున్న ప్రతి వస్తువులు అనుకూలంగా వారికి అప్పజెప్పుపి, వారు చేసే పారిశుద్ధ శ్రమ కార్యక్రమంలో ఏదైనా అంటువ్యాధి సోకినట్లయితే అట్టి పారిశుద్ధ కార్మికులకు ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు కుటుంబ రక్షణ కోసం ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని దేవాదాయ కమిషనర్ కి చెప్పగలరని ఢిల్లీలోని పలు పెద్దలు భారత ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోడీ జీ  దృష్టికి, లేబర్ కమిషనర్ వారి దృష్టికి, జాతీయ లేబర్ మినిస్టర్  దృష్టికి, వీరందరూ ఎస్సీలు అవడంతో నేషనల్ ఎస్సీ కమిషనర్  దృష్టికి కూడా కాపీ పంపించడం జరిగింది. అదేవిధంగా వారి బతుకుపై దెబ్బ కొడుతున్నటువంటి దేవా పెద్దల విషయం పట్ల పూర్తి విషయాన్ని వివరిస్తూ.. వారికి నిలుపుదల చేసిన 8 నెల జీతభత్యాన్ని వెంటనే అందించాలని, పూర్తి విషయాల పట్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి పూర్తి విషయం పట్ల వినతి పత్రము అందజేయడం జరిగింది. ప్రతినెల ఒక రోజు వీరందరికీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కి స్పర్శ దర్శనం కల్పించాలని కూడా తెలియజేయడం జరిగింది.


 ఇట్లు

 అంతిరెడ్డి అరవింద రెడ్డి,

 నరేంద్ర మోడీ విచార్ మంచ్ నేషనల్ సౌత్ జోన్ అధ్యక్షులు 

8686596596,

 శ్రీశైలం,నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ -518101