BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 17 July 2026, 10:07 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వాయల్పాడు, గుర్రంకొండ పోలీస్ స్టేషన్లను ఎస్పీతో కలిసి సందర్శించిన డీఐజీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 10:07 PM
94 వీక్షణలు

వాయల్పాడు, గుర్రంకొండ పోలీస్ స్టేషన్లను ఎస్పీతో కలిసి సందర్శించిన డీఐజీ..

అన్నమయ్య జిల్లా 

 మదనపల్లి,

కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తో కలిసి శుక్రవారం వాయల్పాడు, గుర్రంకొండ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళా భద్రత, సీసీ కెమెరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలాన్లను వేగంగా పరిష్కరించాలని, పోలీసు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు.