BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 03:54 pm
Posted by : బాల్ధా భాస్కర్

టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
18 Apr, 2026 - 03:54 PM
149 వీక్షణలు

టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.

ప్రజపాలన  -ప్రగతి ప్రణాళిక భాగంగా బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం( టీబీ ముక్త్ భారత్ ) టీబీ నిర్ధారణ శిబిరం బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ వైద్యశిబిరా నీ Dr. వంశీ కృష్ణ  (NVBDC) ప్రోగ్రాం ఆఫీసర్, PHC మెడికల్ ఆఫీసర్ Dr. Mounica Reddy, Dr. Pavani పర్యవేకిక్షారు,ఈ కార్యాక్రమాములో, సూపర్ వైజర్  ప్రభాకర్, ఆరోగ్యమ్మ, శాంతాకుమారి, పద్మజ. Mpha (m)(f)భాస్కర్, కవిత, వసంత, విజయ, usha PHC స్టాఫ్ పాల్గొన్నారు.