BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

రైతుకు యూరియా కష్టం!!

తెలంగాణ
22 Aug, 2025 - 07:09 PM
259 వీక్షణలు
రైతుకు యూరియా కష్టం!! NTODAY NEWS:నర్సాపూర్ • యూరియా దొరకక రైతన్న ఆవేదన • చెప్పులు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి అవస్థలు • గంటల తరబడి లైన్లో ఉన్న దొరకని యూరియా బస్తాలు •ప్రభుత్వంఫై మండి పడుతున్న రైతులు రాష్టంలొ రైతన్నకు శాపంగా మారింది యూరియా కొరత. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో ఉండి క్యూ లైన్ లో చెప్పులు పాస్ పుస్తకాలు పెట్టి ఎదురు చుసిన యూరియా దొరకడం లేదాని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడడంతో బోరు బావుల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండాల్సిన తాము పొద్దున లేచి రైతు వేదికల చుట్టూ ఫర్టిలైజర్ షాప్ ల చుట్టూ తిరిగి క్యూలైన్లో నిలిచి ఉంటే ఒకే ఒక్క యూరియా బస్త ఇవ్వడం ఏంటని ప్రభుత్వంపై ఆగ్రహంతో మండిపడుతున్నారు రైతులు. మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండల కేంద్రంలోని శీలంపల్లి రైతువేదికకు యూరియా బస్తాల లారీ రావడం తో శుక్రవారం శీలంపల్లి రైతువేదిక వద్దకు మండలంలొని రైతులు భారీగా చేరుకున్నారు. క్యూలైన్ లొ చెప్పులు పట్టా పాస్ పుస్తకాలని పెట్టి ఎదురు చూసారు. ఎంత సేపటికి అధికారులు బస్తలను అందించక పోవడంతో రైతు వేదికలోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధికారులు యూరియా కొరత లేదని చెపుతున్న మరి ఇక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందని పోలీస్ లు మరియు వ్యవసాయ అధికారులతో వగ్వాదానికి దిగారు. Follow us on Website Facebook Instagram YouTube