BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 16 April 2026, 11:48 am
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

పదోన్నతి పై వెళ్లిన డిటి నిజాముద్దీన్ ఘనంగా వీల్కొడు పలికిన రెవెన్యూ అధికారులు

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
16 Apr, 2026 - 11:48 AM
209 వీక్షణలు

పదోన్నతిపై వెళ్లిన డిటి నిజాముద్దీన్‌కు ఘన వీడ్కోలు

రెవెన్యూ అధికారుల సత్కారం

వీణవంక

వీణవంక మండల తహసీల్దార్ కార్యాలయంలో గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన నాయబ్ తహసీల్దార్ నిజాముద్దీన్ ఇటీవల తహసీల్దార్‌గా పదోన్నతి పొంది జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి నిజాముద్దీన్‌ను పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా విధి నిర్వహణలో సహకరించిన ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు, కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.