BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 16 April 2026, 07:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:58 PM
194 వీక్షణలు

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన

కామవరపు కోట: నేటి యువత చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా, మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడినట్లు తెలిపారు. గురువారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టి నిర్వహించారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే యోగా, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

"ఉద్యోగాలపై మాత్రమే ఆశ్రయించకుండ, పారిశ్రామిక రంగంలో కూడా ప్రగతి సాధించవచ్చు," అని మంత్రి కొండపల్లి తెలిపారు. ఆయన, యువకులను చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించే కూటమి ప్రభుత్వ విధానాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరమల్ల సౌజన్ సాయి, నిడికొండ రమేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.