BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

అక్రమ రేషన్ మాఫియా కళ్ళెం వేసిన విజిలెన్స్

తెలంగాణ
09 Apr, 2025 - 10:40 AM
221 వీక్షణలు
అక్రమ రేషన్ మాఫియా డాన్ నరేంద్రుడికి కళ్ళెం వేసిన విజిలెన్స్ సీఐ ఉమర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పేదలందరికీ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రేషన్ మాఫియా డాన్ నరేంద్రుడికి ఎట్టకేలకు కళ్లెం వేసిన విజిలెన్స్ పోలీస్ వారు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల దగ్గర్లో సుమారు 50 కింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న నరేంద్రుడు వాహనాన్ని చాకచక్యంగా పట్టుకొని రేషన్ డాన్ కు సింహ స్వప్నంగా మారిన విజిలెన్స్ సిఐ ఉమర్. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని మరోసారి నిరూపించిన విజిలెన్స్ సిఐ ఉమర్. విజయవాడలోని పలు ప్రాంతాలను తన అక్రమ రేషన్ కేంద్రాలుగా చేసుకొని లక్షల సంపాదిస్తున్న నరేంద్రుడు తిరువూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలో బడా రేషన్ డాన్లకు అనుమానం రాకుండా కొరియర్ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నరేంద్ర ప్రతినెలా రెండో తారీకు నుండి 15వ తారీకు వరకు ఇతనికి ఇదే పని ఎవరైనా రేషన్ బియ్యం ఇవ్వకపోతే సివిల్ సప్లై అధికారులతో దాడులు చేపించి ఎవరైనా నాకు ఇవ్వాల్సిందే అన్ని రేషన్ డీలర్లను, ఏం డి యు వాహనదారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్న నరేంద్రుడు నన్నెవడ్రా ఆపేది అని విర్రవీగుతున్న నరేంద్రుడికి విజిలెన్స్ పోలీస్ వారు వారిదైన శైలిలో గుణపాఠం చెప్పారు వేచి చూడాలి ఇప్పటికైనా నరేంద్రుడి ఆగడాలు ఆగిపోతున్నాయో లేదో ఏదేమైనా విజిలెన్స్ సీఐ ఉమర్ తీసుకున్న చర్యలకు హ్యాట్సాఫ్ పోలీస్ అని విజయవాడ నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. Follow us on Website Facebook Instagram YouTube