BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 August 2026, 02:16 pm
Posted by : DAVU RAVINDER REDDY

3,800 ఉద్యోగాలు.. నోటిఫికేషన్లకు రంగం సిద్ధం!

తెలంగాణ
27 Aug, 2026 - 02:16 PM
55 వీక్షణలు

3,800 ఉద్యోగాలు.. నోటిఫికేషన్లకు రంగం సిద్ధం!

TG: నిరుద్యోగులకు TGPSC శుభవార్త చెప్పనుంది. త్వరలోనే 15 కొత్త ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ ఆమోదించిన 3,800 పోస్టుల్లో అత్యధికంగా 1,398 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలే ఉన్నాయి. వీటితో పాటు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరు లేదా SEP తొలి వారం నుంచి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. CBT ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది.