BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 22 April 2025, 08:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాలలో వరుస బైక్ ల చోరి

తెలంగాణ
22 Apr, 2025 - 08:56 AM
411 వీక్షణలు
చిట్యాలలో వరుస బైక్ ల చోరి (NTODAY NEWS) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో. రెండు బైకులు చోరీకి గురి అయ్యాయి . స్థానికులు వివరాల ప్రకారం సోమవారం రాత్రి శివ అనే యువకుడు చిట్యాల జాతీయ రహదారిపై పక్కన సిరి వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపు TS 05 FG 8061 బైకు చోరీకి గురైంది మంగళవారం మధ్యాహ్నం షానూర్ అనే యువకుడు భువనగిరి రోడ్డు నుండి వచ్చి కనకదుర్గ గుడి దగ్గర ఉన్న బాలాజీ స్వీట్ షాప్ వద్ద TS 07 HQ 5681 నంబర్ గల బైక్ పార్క్ చేసి తన పని కొరకు కాలినడకన రోడ్డు దాటి వెళ్లి వచ్చాడు. వచ్చిన తర్వాత తనబైక్ కనపడకపోవడంతో ఆందోళన గురయ్యాడు . అనంతరం పక్కన ఉన్న పక్కనే ఉన్న బాలాజీ స్వీట్ షాప్ సీసీ కెమెరాలు పరిశీలించగా ఆ బైక్ ను ఎవరో అపరిచిత వ్యక్తులు తీసుకువెళ్లినట్టుగా గుర్తించారు దీని ఆధారంగా చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు షానూర్ శివ ఇరువురు ఫిర్యాదు చేశాడు. Follow us on Website Facebook Instagram YouTube