BREAKING
thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:27 pm
Posted by : SHASHIKANTH SRIRAMOJU

మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ...

భక్తి భక్తి
28 Oct, 2026 - 08:27 PM
41 వీక్షణలు

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభమౌతుంది...కార్తీక మాసం, మార్గశిరమాసాల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.

2026 నవంబర్ 9 నుంచి కార్తీక మాసం 8 డిసెంబర్ 2026 వరకు ఉంటుంది...మార్గశిర మాసం 9 డిసెంబర్ 2026 నుండి 2027 జనవరి 7 వరకు ఉంటుంది... 

మొత్తానికి 09 నవంబర్ 2026 నుంచి 2027 జనవరి 7 వరకు మంచి రోజులు ఉన్నాయి. మళ్లి తిరిగి 2027 ఫిబ్రవరి రెండోవారంలో ముహూర్తాలు ఉంటాయి.

కాబట్టి వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వివిధ శుభకార్యాలు నిర్వహించేవారు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం.మీ మీ పేర్లపైన లేదా జన్మనక్షత్రం ప్రకారం ముహూర్తాలు నిర్ణయించుకోవడం ఉత్తమం.

ముహూర్తాలు ప్రారంభం కావడంతో ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న పండితులు, ఫోటోగ్రాఫర్లు, ఫంక్షన్ హాలు నిర్వాహకులు, జ్యువెలరీ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు బిజీ బిజీగా ఉంటారు.

 2026 ఈ ఏడాది చివరి ముహూర్తాలు ఇవే కావడం తో ఔత్సాహికులు తమ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.పెళ్లికానీ ప్రసాదులు సిద్ధమవండి ఇక వివాహానికి