BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 01:28 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నవంబర్ 16 నుంచి శబరిమల మండల యాత్ర ప్రారంభం.. జనవరి 14న మకరవిళక్కు

భక్తి జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Oct, 2026 - 01:28 PM
17 వీక్షణలు

కేరళ: శబరిమల అయ్యప్ప స్వామి మండల–మకరవిళక్కు యాత్ర 2026 నవంబర్ 16న ప్రారంభం కానుంది. మండల పూజ డిసెంబర్ 27న జరగనుండగా, మకరవిళక్కు ఉత్సవం కోసం డిసెంబర్ 30న ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. 2027 జనవరి 14న మకరవిళక్కు వేడుక జరగనుంది. యాత్ర జనవరి 20తో ముగియనుంది. 

వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్స్ 2026 అక్టోబర్ 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ sabarimalaonline.org ద్వారా ఉచితంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

నిలక్కల్–పంబా మార్గంలో రోజుకు 60 వేల మందికి, ఎరుమేలి అటవీ మార్గం, వందిపెరియార్ సత్రం మార్గాల్లో రోజుకు 3 వేల మంది చొప్పున ఆన్‌లైన్ బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ బుకింగ్ కేంద్రాలు నిలక్కల్, ఎరుమేలి, వందిపెరియార్ సత్రంలో అందుబాటులో ఉంటాయి. పంబాలో స్పాట్ బుకింగ్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.