BREAKING
thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 10:57 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
28 Oct, 2026 - 10:57 AM
13 వీక్షణలు

కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి

ఆత్రేయపురం | ఎన్ టుడే న్యూస్‌:

ఆత్రేయపురం మండల జెడ్పీటీసీ స్థానానికి కూటమి పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ర్యాలి గ్రామానికి చెందిన గూడపాటి శ్రీనివాసరావు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆయన అమలాపురం పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు విధేయుడిగా ఉంటూ, ఆయన నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ టీడీపీ శ్రేణులతో కలిసి పనిచేస్తున్నారు.

అదేవిధంగా ఆత్రేయపురం నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులతో గూడపాటి శ్రీనివాసరావుకు సత్సంబంధాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.