BREAKING
thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:01 am
Posted by : KOLA MAHESH

మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 07:01 AM
13 వీక్షణలు

రాజగోపాల్ రెడ్డి చొరవతో ప్రభుత్వానికి నివేదికలు అందించారని ప్రకటన

మునుగోడు, అక్టోబర్ 28 | ఎన్ టుడే న్యూస్‌:

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లు సమాచారం. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

నియోజకవర్గంలోని వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆయన వర్గాలు తెలిపాయి. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చించి, క్షేత్రస్థాయి వివరాలతో ప్రభుత్వానికి నివేదికలు అందించేలా కృషి చేసినట్లు పేర్కొన్నాయి.

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల రైతులకు ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం అందుబాటు, ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.