BREAKING
thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 06:48 am
Posted by : SHAIK CHAND BASHA

వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Oct, 2026 - 06:48 AM
15 వీక్షణలు
అధికారుల నుంచి డిక్లరేషన్ ఫారం స్వీకరణ

వల్లూరు | ఎన్ టుడే న్యూస్‌:

వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారుల నుంచి డిక్లరేషన్ ఫారం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పుత్తా హరిత రెడ్డితో పాటు పుత్తా నరసింహా రెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, యువ నాయకుడు పుత్తా లక్ష్మీ రెడ్డి, పుత్తా సాయి నరసింహా రెడ్డి పాల్గొన్నారు. పుత్తా హరిత రెడ్డి, యువ నాయకుడు పుత్తా లక్ష్మీ రెడ్డి సతీమణి.