BREAKING
thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 06:58 am
Posted by : SHAIK CHAND BASHA

అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Oct, 2026 - 06:58 AM
10 వీక్షణలు

ప్రత్యేక పూజల అనంతరం ఎన్నికల ప్రచారం

పులివెందుల | ఎన్ టుడే న్యూస్‌:

పులివెందుల మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బొంగాని భారతి యాదవ్ అచ్చవెల్లి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు పులివెందుల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి, పులివెందుల నియోజకవర్గ పరిశీలకుడు సామకోటి ఆదినారాయణ పాల్గొన్నారు.

దర్శనం అనంతరం భారతి యాదవ్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, ఎన్నికల్లో విజయం చేకూర్చాలని కోరారు.