BREAKING
thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 06:56 am
Posted by : SHAIK CHAND BASHA

వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Oct, 2026 - 06:56 AM
10 వీక్షణలు

పార్థసారథి రెడ్డి కుటుంబం నాయకత్వంలో పార్టీకి విజయాలు వచ్చాయన్న టీడీపీ శ్రేణులు

వేముల | ఎన్ టుడే న్యూస్‌:

వేముల మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయాలతో మండలంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్థసారథి రెడ్డి కుటుంబం పార్టీ బలోపేతానికి చేసిన కృషికి ఈ ఫలితాలు గుర్తింపుగా నిలిచాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

2019లో టీడీపీ అధికారానికి దూరమైనప్పటి నుంచి ప్రతికూల పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు పార్థసారథి రెడ్డి కుటుంబం కృషి చేసిందని స్థానిక పార్టీ నాయకులు తెలిపారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కార్యకర్తలతో అనుబంధాన్ని కొనసాగించడం తమ నాయకత్వానికి బలమని వారు పేర్కొన్నారు.

వేముల మండలంలో ఎనిమిదికి ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఫలితాలు పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నాయి.