మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి?
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
సర్వాయిపల్లికి చెందిన సుబ్బారెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం
మైదుకూరు | ఎన్ టుడే న్యూస్:
కడప జిల్లా మైదుకూరు మండలం సర్వాయిపల్లికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సుబ్బారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల అధికారిక ప్రకటన, తదుపరి విచారణ వివరాలు వెల్లడికావాల్సి ఉన్నాయి.