BREAKING
thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 10:50 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
28 Oct, 2026 - 10:50 AM
5 వీక్షణలు

మొత్తం 19 ఎంపీటీసీ స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన వైఎస్సార్‌సీపీ

ఆత్రేయపురం | ఎన్ టుడే న్యూస్‌:

ఆత్రేయపురం మండలంలోని మొత్తం 19 ఎంపీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మండలంలో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి వి.ఆర్. రుద్ర వెల్లడించారు.

మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రంలో నామినేషన్ల ఉపసంహరణ, వివిధ పార్టీల బీఫారాల సమర్పణ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

పార్టీల వారీగా వైఎస్సార్‌సీపీ నుంచి 19 మంది, టీడీపీ నుంచి 15 మంది, జనసేన నుంచి నలుగురు, బీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా నలుగురు ఎన్నికల బరిలో ఉన్నారు.