BREAKING
thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 10:55 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
28 Oct, 2026 - 10:55 AM
3 వీక్షణలు

అధికారులకు తహసీల్దార్ రామచంద్రమూర్తి సూచన

ముంపు ప్రాంతాల నుంచి 103 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు

ఎన్ టుడే న్యూస్‌:

తుపాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సేవలు అందించాలని స్థానిక తహసీల్దార్ రామచంద్రమూర్తి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన అధికారులతో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 103 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని తహసీల్దార్ సూచించారు.