మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
-మంచాల మండలం బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 28 :
మంచాల మండలం కేంద్రంలో మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షుడు చీరాల రమేష్ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి మంచాల మండలం తహసిల్దార్ వెంకట ప్ర సాద్ రావుకు వినతిపత్రం అందజేశారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏర్పుల చంద్ర య్యసీనియర్ నాయకుడు బిఎన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన కరు వు మండలాల జాబితాలో మంచాల మండలం లేకపోవడం దురదృష్టకరం ప్రభుత్వం కరువు మండలాల జాబితాలో నగర శివారు మండలాలు గండిపేట రాజేంద్రనగర్ సరూర్ నగర్ అబ్దు ల్లాపూర్ మెట్ బాలాపూర్ మరియు మహేశ్వరం లాంటి వ్యవసాయం చేయని ప్రాంతాలను క రువు మండలాలుగా ప్రకటించి తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న అత్యంత వెనుకబడిన ప్రధా నంగా వ్యవసాయాధారిత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మంచాల మండలం మాత్రం కరు వు మండలంగా ప్రకటించక పోవడాన్ని బిఅర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని అ న్నారు ప్రభుత్వం సంభరిత రెవిన్యూ వ్యవసాయాధికారులు స్థానిక రైతులు ప్రజాప్రతినిధులతో చర్చించి సమగ్రనివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని వెంటనే మంచాల మండలాన్నీ క రువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని వీడి సమయోచి తంగా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చిసత్వరమే ప్రభుత్వదృష్టికి తీసుకెళ్లి సమస్యను పరి ష్కరించాలన్నారు మండలానికి అనేక రకాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఈ విషయాన్ని అ ధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మండలాన్ని వెంటనే కరువు మండలముగా ప్రకటించాలని మ రొక్కసారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమములో బుస్సు పుల్లా రెడ్డి జంగారెడ్డి రఘుతి బద్రీ నాథ్ గుప్తా గంట విజయ్ ప్రకాష్ రెడ్డి బొడ్డు నాగరాజుపుడుతల నాగరాజు నోముల బాలరాజు కరుణా కర్ రెడ్డి పున్నం రాము మల్లప్ప నారీ యాదయ్య ఆకారం కృష్ణ హనుమంతు తదితరు లు పాల్గొన్నారు