BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 09:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రూ.10 లక్షల లంచం డిమాండ్‌.. బంజారాహిల్స్‌ ఎస్‌ఐ విజయ్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Oct, 2026 - 09:20 PM
5 వీక్షణలు

హైదరాబాద్‌ | ఎన్ టుడే న్యూస్‌: ఫార్చ్యూన్‌ 99 హోమ్స్‌ యజమానిని బెదిరించి రూ.10 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ విజయ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.

ఫిర్యాదుదారుడి ఆరోపణల ప్రకారం.. ఇతర కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని ఎస్‌ఐ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించలేదనే కారణంతో ఫిర్యాదుదారుడిని అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్‌ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

ఎస్ఐ రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి, సంబంధిత ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదు, ఆధారాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు ఎస్‌ఐను అరెస్ట్ చేసి, ఈ వ్యవహారంలో ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు చేపట్టారు.

లంచం డిమాండ్ చేయడం కూడా అవినీతి నిరోధక చట్టం కింద నేరమని ఏసీబీ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.