BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 10:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

షూటింగ్‌లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు గాయాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 10:47 AM
33 వీక్షణలు


చెన్నై, సెప్టెంబర్ 18: ప్రముఖ తమిళ నటుడు విశాల్‌ సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో సమాచారం వెలువడింది. విశాల్‌ నటిస్తున్న ‘పురుషన్‌’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గురువారం ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర బృందం విశాల్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే విశాల్‌కు అయిన గాయాల తీవ్రత, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. విశాల్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.