ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, ఆయన సోదరులు ఎల్లేష్‌గౌడ్, కాటంరాజుగౌడ్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖుల హాజరు.. ప్రత్యేక పూజలు
ఇబ్రహీంపట్నం కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెదిరె వేణుగోపాల్‌రెడ్డి, సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధగోని గిరిధర్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి, మునుగోడు నియోజకవర్గ మైనార్టీ నాయకుడు మహమ్మద్ రహీం షరీఫ్, కాంగ్రెస్ మంచాల మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్‌రెడ్డి, మంచాల సర్పంచ్ ఏర్పుల మానస వినయ్, ఆరుట్ల మాజీ సర్పంచ్ సుంకరి పండరీనాథ్‌గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్, బైరక రమాకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్, ఆరుట్ల సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకంరాజు ముదిరాజ్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు అనిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంగయ్యగౌడ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేడుకలకు హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులను జంగయ్యగౌడ్ కుటుంబ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రముఖుల సందడి
ఈ కార్యక్రమంలో పత్రికా ప్రతినిధులు శాస్త్రి, మధుసూదన్‌రెడ్డి, గిరి, బుగ్గ రాములు, లింగం, ఉప్పల వెంకటేష్, ఉపాధ్యాయులు వెదిరె కృష్ణారెడ్డి, వెదిరె వెంకటరమణరెడ్డి, మాజీ ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్ల కృష్ణ, మహమ్మద్ అనీష్ పాషా, కొల్లోజు శేఖర్ చారి, బండలేమూర్ మాజీ సర్పంచ్ పాతులోత్ మంగా శ్రీనివాస్ నాయక్, ఆరుట్ల కురుమ సంఘం అధ్యక్షుడు రావుల భాష, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కావలి శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడు తంగడిపల్లి నరేందర్‌గౌడ్, గౌడ సంఘం ఉపాధ్యక్షుడు సుంకరి ప్రవీణ్‌గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహమ్మద్ జానీ పాషా, మంచాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల రాఘవ, వైఎస్సార్ యువసేన నాయకుడు లొంగరి యాదగిరి, ప్రజాగళం దామర భూపాల్, బాలకృష్ణ, రాచకొండ రమేష్, ఏపూరి సతీష్, మహమ్మద్ యూసుఫ్ మసూద్, బైకని నరేందర్ యాదవ్, అదెలా నరేష్ యాదవ్, మునుగోడు మండల వైఎస్సార్ అభిమాని దాము రాము యాదవ్, చండూరు మండల నాయకుడు బాణావత్ సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఆరుట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహగౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, కంబాలపల్లి బుగ్గ రాములు, మార లక్ష్మణ్, పల్లె శ్రీనివాస్‌గౌడ్, నూతనగంటి కృష్ణ, ఎన్నుదుల మహేష్, మహమ్మద్ ఇబ్రహీం, అల్లంపల్లి శ్రీనివాస్ గుప్తా, బోద్రమోని అంజయ్య ముదిరాజ్, నీల లింగంగౌడ్, సతీష్‌గౌడ్, పల్లె జంగయ్యగౌడ్, వట్టి యాదయ్య, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, పున్నం రాము, మాడుగుల బాలమణి, కృష్ణగౌడ్, గ్రామస్తులు ఎన్నుదుల సురేష్, దూసరి రాజుగౌడ్, ఏర్పుల శివ, మహమ్మద్ సద్దాం, వెదిరె సంతోష్‌రెడ్డి తదితరులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.